ETV Bharat / state

మదనపల్లిలో  65వ రాష్ట్రస్థాయి ఫుట్​బాల్ టోర్నమెంట్ - మదనపల్లిలో  65వ ఫుట్​బాల్ టోర్నమెంట్ ప్రారంభం

స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా మదనపల్లిలో ప్రభుత్వ పాఠశాలలో 65 రాష్ట్రస్థాయి ఫుట్​బాల్ టోర్నమెంట్ ఎమ్మెల్యే నవాజ్ బాషా, ఎమ్మెల్సీ ఎండపల్లి శ్రీనివాసులు రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు.

మదనపల్లిలో  65వ ఫుట్​బాల్ టోర్నమెంట్ ప్రారంభం
author img

By

Published : Sep 29, 2019, 10:43 AM IST

మదనపల్లిలో 65వ ఫుట్​బాల్ టోర్నమెంట్ ప్రారంభం

చిత్తూరు జిల్లా మదనపల్లిలో స్కూల్​ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్యర్యంలో ప్రభుత్వ పాఠశాలలో 65వ రాష్ట్రస్థాయి ఫుట్​బాల్ టోర్నమెంట్ ప్రారంభమైంది. ఎమ్మెల్యే నవాజ్ బాషా, ఎమ్మెల్సీ ఎండపల్లి శ్రీనివాసులు రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. 13జిల్లాల నుంచి క్రీడాకారులు మైదానంలో మార్చ్ ఫాస్ట్ చేశారు. విద్యతోపాటు క్రీడారంగంలో పాల్గొని ప్రతిభను చాటుకుని దేశం గర్వించదగ్గ స్థాయికి తీసుకురావాలని వారు ఆకాక్షించారు. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ.సింధు, నవీన్ చక్రధర్​లను స్ఫూర్తిగా తీసుకొని క్రీడల్లో రాణించాలని అన్నారు. గేమ్స్​లో పాల్గొనటం వలన ఆరోగ్యంగా ఉంటామని అన్నారు. ఈ ఫుట్​బాల్ టోర్నమెంట్ మూడు రోజులు జరగనుంది.

ఇదీ చదవండి:తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సీఎం జగన్

మదనపల్లిలో 65వ ఫుట్​బాల్ టోర్నమెంట్ ప్రారంభం

చిత్తూరు జిల్లా మదనపల్లిలో స్కూల్​ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్యర్యంలో ప్రభుత్వ పాఠశాలలో 65వ రాష్ట్రస్థాయి ఫుట్​బాల్ టోర్నమెంట్ ప్రారంభమైంది. ఎమ్మెల్యే నవాజ్ బాషా, ఎమ్మెల్సీ ఎండపల్లి శ్రీనివాసులు రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. 13జిల్లాల నుంచి క్రీడాకారులు మైదానంలో మార్చ్ ఫాస్ట్ చేశారు. విద్యతోపాటు క్రీడారంగంలో పాల్గొని ప్రతిభను చాటుకుని దేశం గర్వించదగ్గ స్థాయికి తీసుకురావాలని వారు ఆకాక్షించారు. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ.సింధు, నవీన్ చక్రధర్​లను స్ఫూర్తిగా తీసుకొని క్రీడల్లో రాణించాలని అన్నారు. గేమ్స్​లో పాల్గొనటం వలన ఆరోగ్యంగా ఉంటామని అన్నారు. ఈ ఫుట్​బాల్ టోర్నమెంట్ మూడు రోజులు జరగనుంది.

ఇదీ చదవండి:తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సీఎం జగన్

Intro:సంవత్సరాల తరబడి వర్షాభావ పరిస్థితి, పంటలు వేస్తే చేతికి వస్తాయి అన్న ఆశలేని ప్రాంతం చిత్తూరు, అనంతపురం జిల్లాలోని తంబళ్లపల్లి, కదిరి,రాయచోటి నియోజకవర్గాల్లోని రైతుల పరిస్థితి ఇది.
ఎక్కువ వర్షపాతం అవసరమైన పంటలు వేస్తూ వర్షాభావ పరిస్థితులు నెలకొనడం, పంటలు ఎండి పోవడం జరుగుతుంది. పెట్టుబడులు పెట్టడం తప్ప దిగుబడులు వస్తాయన్న నమ్మకం లేని పరిస్థితి నెలకొని పెట్టుబడులు కూడా తీయలేని దిగుబడులతో ఏడాదికేడాది అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఇక్కడి రైతాంగం ఆత్మహత్యల వైపు కూడా మల్లు తోంది. మారిన పంటలు, వాతావరణం, ఆహార నియమాలు, అనారోగ్యాన్ని కలిగించే తిండి ఇవన్నీ వద్దు అనుకున్నారు ఇక్కడి రైతులు. పంటల మార్పుతో పాటు చిరకాల ఆరోగ్యాన్ని అందించే చిరుధాన్యాల సాగు వైపు దృష్టిసారించారు. పూర్వీకుల వ్యవసాయ విధానం, సేంద్రియ ఎరువుల వాడకం, బలమైన ఆహారం కావాలని ఎంచుకున్నారు. అందివచ్చిన అవకాశాలను పుచ్చుకుని వర్షా భావాన్ని తట్టుకుని ఆశించిన దిగుబడులను ఇచ్చే చిరుధాన్యాల సాగు చేపట్టారు. చిరుధాన్యాల సాగులో ఆశించిన దిగుబడులు తీయడంతో పాటు, ఆరోగ్యకరమైన శారీరక బలాన్ని ఇచ్చే ఆహారాన్ని కోరుకుని వ్యవసాయ రంగంలో కొత్త ఒరవడిని సృష్టిస్తున్నారు రాయలసీమ రైతులు.


Body:Ap-tpt-76-29-Chrudhanyam-chirakala Aarogyam-Avb-Ap10102


note: jaikishanku kooda pariseelincha galaru


కరువు ప్రాంతంగా గుర్తింపు పొందిన చిత్తూరు జిల్లాలోని పడమటి నియోజకవర్గా లైన తంబళ్లపల్లి, మదనపల్లి. అనంతపురం జిల్లాలోని కదిరి నియోజకవర్గాల పరిధిలో రైతాంగం చిరుధాన్యాల సాగు పై దృష్టి సారించింది . ప్రతి ఏడాది ఇతర పంటలు సాగు చేస్తూ వర్షాభావంతో పంటలు చేతికి అందక నష్టపోతున్న రైతులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పంటల మార్పిడి చేపట్టాలని ఆరోగ్యానికి హాని చేయని ఆహారం కోసం చిరుధాన్యాలను పండించాలని ముమ్మర ప్రచారాలు చేపట్టడం, అందుకు అవసరమైన నా వనరులు సమకూర్చడం . దిగుబడులకు గిట్టుబాటు ధరలు కల్పించడం చేస్తున్నారు. స్వచ్ఛంద సంస్థల ద్వారా గ్రామీణ రైతాంగాన్ని చైతన్య పరుస్తూ విస్తారంగా చిరుధాన్యాల సాగు చేసేలా ప్రేరేపించారు.

* ఫౌండేషన్ ఫర్ ఎకలాజికల్ సెక్యూరిటీ ,జెడ్ పి ఎన్ ఎఫ్
స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వ ార్యక్రమాల ద్వారా చిరు ధాన్యాలు సరఫరా చేయడం ప్రోత్సహించడం అన్ని విధాలా సహాయ సహకారాలు అందించడం తో తంబళ్లపల్లె కదిరి నియోజక వర్గాల్లో రైతులు ధాన్యాల సాగును విస్తారంగా చేపట్టారు గతంలో ఎన్నడూ లేనివిధంగా 20 వేల హెక్టార్ల వరకు చిరుధాన్యాల సాగు చేశారు. ఉలవలు, కొర్రలు, సజ్జలు, జొన్న, మొక్కజొన్న, సామలు, అలసంద, అనప, కంది, పెసర తదితర రకాల చిరుధాన్యాలను ఈ ప్రాంత రైతులు ఖరీఫ్ సీజన్లో సాగు చేశారు.

* రైతులకు అవసరమైన చిరుధాన్యాలను వ్యవసాయ శాఖ, ఈ ప్రాంతంలో పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు చేపట్టిన ఫౌండేషన్ ఫర్ ఎకలాజికల్ సెక్యూరిటీ స్వచ్ఛంద సంస్థ , జెడ్ పి ఎన్ ఎఫ్ (జీరో బడ్జెట్ నార్మల్ ఫార్మింగ్ )చిరుధాన్యాల సాగుకు ప్రోత్సహిస్తోంది. తంబళ్లపల్లె నియోజకవర్గంలో లో 35 గిరిజన తండాలలో చిరుధాన్యాల సాగు ఎక్కువ విస్తీర్ణంలో కనిపిస్తుంది. గత సంవత్సరం ఖరీఫ్ సీజన్లో కంటే ఈ ఏడాది ఖరీఫ్లో చిరుధాన్యాల సాగు ఎక్కువగా ఉందని మదనపల్లి వ్యవసాయ శాఖ సంచాలకులు శివ శంకర్ చెబుతున్నారు.

* ప్రస్తుత ఆహారపు అలవాట్లతో వ్యాధులను కొనితెచ్చుకుంటున్నారు ప్రజలు .వీటినుండి విముక్తి పొందడానికి చిరుధాన్యాల తో కూడిన ,తయారుచేసిన, వండిన వంటలు ఆహారంగా తీసుకుంటూ రోగాల నివారణ కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. ఆరోగ్య కరమైన సంతానాన్ని అందించే చిరుధాన్యాల ఆహార పదార్థాల వైపు ఈ ప్రాంత గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు అడుగులు వేస్తున్నారు. ప్రభుత్వాలు చౌక ధర దుకాణాల ద్వారా కూడా చిరుధాన్యాల పంపిణీ చేపట్టింది.

* పోషకాహారలోపంతో కనిపించే ఈ ప్రాంత మారుమూల గ్రామాల గిరిజన చిన్నారులు చిరుధాన్యాల తో వండిన ఆహారాన్ని తీసుకుంటున్నారు. చిన్నారులు ఆరోగ్యంగా, బలంగా తయారు కావడంతో విద్య, క్రీడలు, ఇతర రంగాల్లో కూడా రాణిస్తున్నారు.

Av- venkataraman naik-dhenenaik thanda Raithu
Av- chandhrakala -Avikenaik thanda mahila Raithu
Av- vijayashekar- Fes, swcchandha samstha
Av- kalavathi- jbnf i-crp
Av- venkataswamy- vruddharaithu chevitivaripalle
Av- umlanaik-Raithu odduonka thanda
Av- dheeraj naik- vidyarthi-Avikenaik thanda
Av- vaishnavi- vidyrthini-
Av- usha- upadhyaeni
Av- munenaik- tractor yajamani
Av- Bayyareddy- Balakavaripalle Raithu
Av- Leelakumari- vyavasayasakhadhikarini




R.sivareddy kit no 863 tbpl ctr
8008574616


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.