ETV Bharat / state

అభివృద్ధి చేసే వారిని గెలిపించండి: నారా రోహిత్ - సత్యనారాయణపురం

తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్రంలో పేదలకు అండగా నిలిచిందని... ఈ అభివృద్ధి కొనసాగాలంటే తెదేపాను ఇంకొకసారి ఆశీర్వదించాలని నారా రోహిత్ కోరారు.

నారా రోహిత్ ఎన్నికల ప్రచారం
author img

By

Published : Apr 9, 2019, 2:22 PM IST

నారా రోహిత్ ఎన్నికల ప్రచారం

తేదేపా అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలే తిరిగి చంద్రబాబుకు అధికారాన్ని అందిస్తాయని సినీ నటుడు నారా రోహిత్ అన్నారు. తిరుపతిలోని జీవకోన, సత్యనారాయణపురంలో తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి సుగుణమ్మతో కలిసి ఎన్నికల ప్రచారం చేశారు. నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేసే సుగుణమ్మను గెలిపించాలని అభ్యర్థించారు. తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్రంలో పేదలకు అండగా నిలిచిందన్నారు. ఈ అభివృద్ధి కొనసాగాలంటే తెదేపాను ఇంకొకసారి ఆశీర్వదించాలని కోరారు.

ఇవీ చదవండి..

రాబోయే రోజుల్లో 13 శాతం వృద్ధి సాధిస్తాం: చంద్రబాబు

Intro:ap_knl_12_09_tdp_mp_pracharam_av_c1

కర్నూల్ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాష్రెడ్డి కర్నూలు నగరంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు
నగరంలోని బుధవార పేట లో సూర్య ప్రకాశ్ రెడ్డి ఇంటింటి ప్రచారం చేపట్టి తమకు ఓట్లు వేయాలని ప్రజలను కోరారు. సూర్య ప్రకాశ్ రెడ్డి తమ కాలనీ కురవడంతో కాలనీ వాసులు పెద్ద ఎత్తున పూలమాలలతో ఘన స్వాగతం పలికారు....విజువల్స్

Body:ap_knl_12_09_tdp_mp_pracharam_av_c1

Conclusion:ap_knl_12_09_tdp_mp_pracharam_av_c1
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.