రాష్ట్రంలో చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కృషి చేస్తున్నారని.. ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఇందులో భాగంగా చిత్తూరు జిల్లాలో చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రెండు విడతలుగా రూ.117.87 కోట్లు రాయితీలు అందించినట్లు తెలిపారు.
ఇదీచదవండి: రాష్ట్రంలో కొత్తగా 793 కరోనా కేసులు