ఇవీ చదవండి...చదవలేం శిథిలావస్థ బడిలో... నెట్టుకొస్తున్నాం ప్రకృతి ఒడిలో...
ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని పరిరక్షించాలి: ఎమ్మెల్యే రోజా - చిత్తూరు జిల్లా
ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు పాటు పడాలని ఎమ్మెల్యే రోజా పిలుపునిచ్చారు. చిత్తూరు జిల్లాలో మెుక్కల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె.. పలువురికి మెుక్కలు అందజేశారు.
చిత్తూరు జిల్లాలో మెుక్కలు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే రోజా
చిత్తూరు జిల్లా పుత్తూరు మండలం మజ్జిగగుంటలో ఎమ్మెల్యే రోజా మొక్కల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఆమె లబ్ధిదారులకు మొక్కలు అందజేశారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని సూచించారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాల అభివృద్ధి కోసం పలు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు.
ఇవీ చదవండి...చదవలేం శిథిలావస్థ బడిలో... నెట్టుకొస్తున్నాం ప్రకృతి ఒడిలో...
Intro:చిత్తూరు జిల్లా పుత్తూరు మండలం పంచాయతీలోని మజ్జిగ గుంటలో ఎమ్మెల్యే రోజా మొక్కల పంపిణీ కార్యక్రమం చేపట్టారు . శుక్రవారం అం లో మొక్కల పంపిణీ కార్యక్రమానికి హాజరై ఆమె లబ్ధిదారులకు మొక్కలు పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని సూచించారు రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాల అభివృద్ధి కోసం పలు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో అధికారులు వైకాపా కార్యకర్తలు పాల్గొన్నారు
Body:నగరి
Conclusion:8008574570
Body:నగరి
Conclusion:8008574570