వీర మరణం పోందిన జవాన్ ప్రవీణ్ కుమార్ రెడ్డి మృతదేహానికి బుధవారం పూతలపట్టు ఎమ్మెల్యే బాబు నివాళులర్పించారు . ప్రభుత్వం నుంచి ఆయన కుటుంబానికి అన్ని విధాలుగా సాయం అందుతుందని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పటికప్పుడు అక్కడి సమాచారాన్ని తెలుసుకుంటున్నారని చెప్పారు.
ఇదీ చదవండీ...మంత్రులు సహకరించడం లేదు.. వైకాపా ఎమ్మెల్యే విమర్శలు