ETV Bharat / state

చిత్తూరులో మైనర్​పై అత్యాచారం.. నిందితుల అరెస్టు

author img

By

Published : Dec 8, 2019, 3:09 PM IST

చిత్తూరు జిల్లా తిరుచానూరు సమీపంలో గత నెల 25న ఓ​ బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారం చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మైనర్​పై అత్యాచార సమాచారం అందుకున్న పోలీసులు.. కొద్ది గంటల్లోనే ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.

minor-rape-incident-in-chittor-district
minor-rape-incident-in-chittor-district
చిత్తూరులో మైనర్​పై అత్యాచార ఘటనలో ఇద్దరి అరెస్టు
చిత్తూరు జిల్లా తిరుచానూరు సమీపంలో బాలికపై ఓ అత్యాచార ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత నెల 24న తిరుపతి- తిరుచానూరు మధ్య ఓ మైనర్​పై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. లిఫ్ట్ ఇస్తామంటూ ఆమెను ద్విచక్రవాహనంపై తీసుకెళ్లి దారుణానికి ఒడిగట్టారు. అత్యాచార ఘటన సమాచారం అందుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని కొద్ది గంటల్లోనే ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి ద్విచక్ర వాహనంతో పాటు రెండు చరవాణులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ఒకరిని రౌడీ షీటర్​గా గుర్తించారు.

ఇదీ చదవండి:

భర్త గురుమూర్తి సహకారంతో 100 కోట్ల అక్రమాస్తులు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.