ETV Bharat / state

ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తిరునగరి: మంత్రి అవంతి

తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు మంత్రి అవంతి శ్రీనివాస్‌. తిరుపతిని పర్యాటకపరంగా మరింత అభివృద్ధి చేస్తానని తెలిపారు.

avanthi
author img

By

Published : Jun 22, 2019, 4:12 PM IST

ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తిరునగరి-అవంతి

తిరుమల, తిరుపతిని పర్యాటకపరంగా మరింత అభివృద్ధి చేస్తానని ఆ శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ తెలిపారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారిని మంత్రి దర్శించుకున్నారు. రాబోయే రోజుల్లో ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తిరునగరిని మారుస్తామని చెప్పారు.

ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తిరునగరి-అవంతి

తిరుమల, తిరుపతిని పర్యాటకపరంగా మరింత అభివృద్ధి చేస్తానని ఆ శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ తెలిపారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారిని మంత్రి దర్శించుకున్నారు. రాబోయే రోజుల్లో ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తిరునగరిని మారుస్తామని చెప్పారు.

Intro:ap_gnt_82_21_bc_hostal_pramaadham_baluniki_gaayaalu_avb_c8

ప్రమాదవశాత్తు బాలుడు కాలుజారి కాగుతున్న రాగిజావ పాత్రలో పడి తీవ్రగాయాలైన సంఘటన శుక్రవారం పట్టణంలో చోటుచేసుకుంది.
నరసరావుపేట పట్టణం 12వ వార్డు లోని బీసీ హాస్టల్ లో 7వ తరగతి చదువుతున్న బొల్లిబొయిన సత్యనారాయణ అనే బాలుడు తోటి పిల్లలతో వంటశాల వద్ద ఉన్న సమయంలో మంచినీరు అవసరమై బకెట్ తో తీసుకొస్తుండగా ప్రమాదవశాత్తు కాలుజారి పక్కనే కాగుతున్న రాగిజావ పాత్రలో పడ్డాడు.



Body:దీనితో ఒంటి వెనుక మలవిసర్జన భాగంలో తాట ఊడిపోయి తీవ్రంగా గాయాలయ్యాయి. వెంటనే అక్కడ ఉన్న హాస్టల్ వార్డెన్ గ్యారా కోటేశ్వరరావు గాయాలైన బాలున్ని స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తీసుకుని వెళ్లారు. గాయాలైన బాలునికి వైద్యులు చికిత్స నిర్వహించారు.


Conclusion:గాయాలైన బాలుడు బొల్లిబోయిన సత్యన్నారాయణ ప్రకాశం జిల్లా దొనకొండ మండలం అనంతవరం గ్రామానికి చెందిన బాలుడుగా హాస్టల్ వార్డెన్ తెలిపారు. సంఘటన జరిగిన వెంటనే బాలుని తల్లిదండ్రులకు విషయం తెలియజేశామని వార్డెన్ గ్యారా కోటేశ్వరరావు తెలిపారు.

బైట్: గ్యారా కోటేశ్వరరావు, బీసీ హాస్టల్ వార్డెన్

ఆర్. చంద్రశేఖరరావు,
ఈటీవీ రిపోర్టర్,
నరసరావుపేట,
9885066052.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.