ETV Bharat / state

చిరుధాన్యాల ఉత్పత్తికి.. ప్రకృతి వ్యవసాయం భేష్! - చిరుధాన్యాలు

తక్కువ ఖర్చుతో.. ప్రకృతి వ్యవసాయం ఆధారితంగా చిరుధాన్యాలను పండిస్తున్న చిత్తూరు జిల్లా రైతులను వ్యవసాయ శాఖ కార్యదర్శి అభినందించారు.

చిరుధాన్యాల ఉత్పత్తికి ప్రకృతి వ్యవసాయం భేష్
author img

By

Published : May 15, 2019, 6:37 PM IST

చిరుధాన్యాల ఉత్పత్తికి ప్రకృతి వ్యవసాయం భేష్

చిత్తూరు జిల్లా మదనపల్లి మండలం కోట వారి పల్లి రైతులు... ప్రకృతి వ్యవసాయం గులి పద్ధతిలో చిరుధాన్యాలను సాగుచేస్తున్నారు. ఈ క్షేత్రాన్ని వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి రాజశేఖర్ పరిశీలించారు. కోట వారి పల్లి రైతులతో మాట్లాడారు. చిరుధాన్యాల సాగులో రైతుల అనుభవాలు తెలుసుకున్నారు. తక్కువ ఖర్చుతో చిరుధాన్యాల సాగు చేసే పద్ధతులపై సూచనలు చేశారు. రైతులు సాగుచేసిన రాగి, అండు కోర్రలు పంటలను ముఖ్య కార్యదర్శి, వ్యవసాయ అధికారులు పరిశీలించారు.

ఇవీ చూడండి : 'చంద్రగిరిలోని 2 కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలి'

Intro:AP_ONG_61_15_SUBRAMANYASWAMI_VIGRAHA_TAYARI_AV_C4

కంట్రిబ్యూటర్ నటరాజు

సెంటర్ అద్దంకి

--------------------------------------------------------
ప్రకాశం జిల్లా కొరిసపాడు మండలం పమిడిపాడు గ్రామ పంచాయతీలోని కృష్ణం రాజు వారి పాలెం ( రెడ్డి పాలెం)
గ్రామంలో లోని భక్తుల పాలిట కొంగుబంగారమై న
శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నాగేశ్వర స్వామి దేవస్థానం వద్ద ఈ నెల 31వ తేదీన స్వామి వారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.ఈ దేవస్థానానికి 40 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ దేవస్థానం ఆవరణలో ఆరు క్షేత్రాలు, 46 అడుగుల ఎత్తు ఏకశిల రాతి విగ్రహ తయారీకి సన్నాహాలు జరుగుతున్నాయి.

శ్రీ శ్రీ శ్రీ నాగరాజ స్వామి మరియు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సుమారుగా 1 కోటి 50 లక్షల రూపాయల వ్యయంతో 40 అడుగుల ఎత్తుతో ఏకశిలా రాతి విగ్రహం శిల్పుల చేత చెక్క బడుతున్నది. సుమారు ఎనిమిది నెలల వ్యవధిలో విగ్రహం పూర్తి అవుతుందని నిర్వాహకులు తెలిపారు.

విగ్రహం చుట్టూ ఆరు వైపుల తమిళనాడు లో వివిధ ప్రాంతాలలో ఉన్నటువంటి ఆరు క్షేత్రాలు నమూనాగా అన్ని ఒకే చోట ఉండే విధంగా ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా మొదట గా 46 అడుగుల ఎత్తులో భారత దేశంలోనే ఎక్కడా లేని విధంగా
శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఏక శిల రాతి విగ్రహం తయారు జరుగుచున్నది. అనంతరం మరో రెండు కోట్ల రూపాయలతో 6 క్షేత్రాలను నిర్మించబోతున్నారు.

బైట్ : నిర్వాహకురాలు నాగరాజ స్వామి.

Body:.

Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.