ETV Bharat / state

చిత్తూరు కలెక్టరేట్ ఎదుట రైతుల ఆందోళన.. ఉద్రిక్త వాతావరణం

చిత్తూరు కలెక్టరేట్ ఎదుట రైతుల ఆందోళనకు దిగారు. మామిడికి గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. కలెక్టరేట్ ఎదుట శిబిరాన్ని ఏర్పాటు చేశారు.

mango farmers protest
రైతుల ఆందోళన
author img

By

Published : Jun 21, 2021, 11:57 AM IST

మామిడికి గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ.. చిత్తూరు కలెక్టరేట్ ఎదుట రైతుల ఆందోళన చేపట్టారు. సమస్యను పరిష్కరించే వరకు వెనక్కి తగ్గేది లేదని వెంకటాచలం నాయుడు అనే రైతు ఆమరణ నిరాహార దీక్షకు దిగాడు. గుజ్జు పరిశ్రమల యజమానులు కుమ్మక్కై రైతులను మోసగిస్తున్నారని ఆరోపించారు. కిలో తోతాపురికి రూ.7కు మించి ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. కలెక్టరేట్ ఎదుట శిబిరం ఏర్పాటు చేసిన రైతలు.. ఆందోళనను కొనసాగిస్తామని తేల్చి చెప్పారు.

ఇదీ చదవండి:

Office timings: ప్రభుత్వ ఉద్యోగుల పనివేళల్లో మార్పులు

AYUSH KIT: ఆయుష్‌ కుటుంబ సంరక్షణ కిట్‌ పంపిణీ ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.