ETV Bharat / state

కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ధర్నా - raithu

కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా చిత్తూరు జిల్లా మదనపల్లిలో పలు సంఘాలకు చెందిన నాయకులు ధర్నా చేశారు. అనిబిసెంట్ కూడలిలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు.

కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ధర్నా
author img

By

Published : Aug 2, 2019, 11:40 PM IST

కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ట్రేడ్ యూనియన్లు మదనపల్లిలో ధర్నా చేపట్టారు. కార్మిక వ్యతిరేక చట్టాన్ని తీసుకొచ్చేందుకు కేంద్రంలోని భాజపా ప్రభుత్వం చూస్తోందని విమర్శించారు. దీనిపై కార్మికులు సంఘటితంగా పోరాడాలని పిలుపునిచ్చారు.

కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ధర్నా

ఇదీ చూడండి : ఒక కన్ను నీలిరంగు..మరో కన్ను పసుపు రంగు..

Intro:Ap_vja_45_02_raithu_hatmahatya_av_ap 10122. కృష్ణా జిల్లా ఆగిరిపల్లి మండలం అమ్మవారి తోట గ్రామానికి చెందిన జల సూత్రం నరసింహారావు అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు అమ్మ వారి తోట గ్రామం నుంచి వెళ్లి తన పొలం లో చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు చుట్టుపక్క రైతులు చూసి రక్షించే ప్రయత్నం చేయగా అప్పటికే మృతిచెందాడు అతని పోస్టుమార్టం నిమిత్తం నూజివీడు ఏరియా హాస్పిటల్ కు తరలించారు పోయిన సంవత్సరం చెరుకు పంట చేసి నష్టపోవడం అప్పులు ఎక్కువ అవడం కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు. ( సర్ కృష్ణా జిల్లా నూజివీడు కిట్ నెంబర్ 810 ఫోన్ నెంబర్. 8008020314)

Body:రైతు పొలంలో ఉరి వేసుకొని ఆత్మహత్య

Conclusion:ఆగిరిపల్లి మండలం అమ్మవారిగూడెం గ్రామంలో రైతు పొలంలో ఉరి వేసుకుని ఆత్మహత్య
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.