ETV Bharat / state

శ్రీరామ్ చిన్నబాబు గృహనిర్బంధంపై స్థానికుల ఆగ్రహం - chithore district latest news

చిత్తూరు జిల్లా మదనపల్లె మాయాబజార్ పోలీస్ స్టేషన్​ను తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు సందర్శించారు. ఈ క్రమంలో శ్రీరామ్​కు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. ఈ ఘటనతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు... పోలీసుల తీరును తప్పుబట్టారు.

Locals angry over Sriram Chinnababu's house arrest in madanapalle chithore district
తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు
author img

By

Published : Mar 10, 2021, 3:37 PM IST

తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబును పోలీసులు గృహనిర్బంధం చేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యాహ్నం ఒకటిన్నర గంటల సమయంలో మదనపల్లి టౌన్ నీరుగట్టువారిపల్లిలోని మాయాబజార్ పోలీస్ స్టేషన్​ను శ్రీరామ్ సందర్శించారు. ఈ క్రమంలో ఠాణా లోపలికి వెళ్లేందుకు శ్రీరామ్​ను పోలీసులు అనుమతించకపోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు... పోలీసుల చర్యను వ్యతిరేకించారు. అధికార పార్టీకి సహకరిస్తూ... పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

ఇదీచదవండి.

విజయవాడకు ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి.. సీఎం జగన్​తో భేటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.