ETV Bharat / state

చిన్న వయసు.. గొప్ప మనసు

లాక్​డౌన్​ సమయంలో ఆపన్నులు పేదవారి కడపులు నింపుతున్నారు. తన చిట్టి చేతితోనూ సాయమందించాలనుకున్నాడు చిత్తూరుకు చెందిన మోనిష్​రాజు. తాను కిడ్డీ బ్యాంకులో దాచుకున్న రూ.3000 ఒకటో పట్టణ సీఐ భాస్కర్‌రెడ్డికి ఇచ్చాడు. ఆపిల్‌, ఇతర పండ్లను కొనుగోలు చేసి జిల్లా సచివాలయం పరిసరాల్లోని నిరాశ్రయులకు పంచిపెట్టారు

author img

By

Published : Apr 30, 2020, 8:55 AM IST

littele boy firm chittor helped poor in lock down
సీఐకు డబ్బులిస్తున్న మోనిష్​

చిత్తూరు నగరానికి చెందిన భాగ్యరాజ్‌ కుమారుడు మోనిష్‌రాజు బుధవారం పుట్టినరోజు సందర్భంగా తాను కిడ్డీ బ్యాంకులో దాచుకున్న రూ.3000 ఒకటో పట్టణ సీఐ భాస్కర్‌రెడ్డికి అందించగా ఆయన ఆపిల్‌, ఇతర పండ్లను కొనుగోలు చేసి జిల్లా సచివాలయం పరిసరాల్లోని నిరాశ్రయులకు పంచిపెట్టారు.

ఇదీ చదవండి...అన్నదాత కంట 'అకాల వర్షం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.