తిరుమల శ్రీవారిని శాసన సభాపతి తమ్మినేని సీతారాం దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. తితిదే అధికారులు సభాపతికి స్వాగతం పలికి.. ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను అర్చకులు అందజేశారు.
ఇదీ చదవండి: