తిరుమలలో గోకులాష్టమి వేడుకలను తితిదే వైభవంగా నిర్వహించింది. శ్రీవారి ఆలయంలో పుణ్యాహవచనం అనంతరం గోగర్భం తీర్థం వద్ద వెలసిన కాళీయమర్థనునికి శాస్త్రోక్తంగా పూజలు చేశారు. గోక్షీరం, పెరుగు, తేనె, పరిమళం, చందనం ఇత్యాది ద్రవ్యాలతో అభిషేకాదులు నిర్వహించారు. గోవర్థనునికి తలపాగా, ఉత్తరీయం, దోవతిలను ధరింపజేసి పూలమాలలతో శోభాయమానంగా అలంకరించారు. అనంతరం జరిగిన ఉట్లోత్సవం కార్యక్రమంలో యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ వేడుకలను తిలకించడానికి భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు.
శ్రీవారి సన్నిధిలో ఘనంగా గోకులాష్టమి వేడుకలు - gokulastami celebrations
కృష్ణాష్టమిని పురస్కరించుకుని తిరుమలలో ఘనంగా గోకులాష్టమి వేడుకలను నిర్వహించారు. కాళీయమర్థనునికి ప్రత్యేక అభిషేకాదులు నిర్వహించి అందంగా అలంకరించారు.
తిరుమలలో గోకులాష్టమి వేడుకలను తితిదే వైభవంగా నిర్వహించింది. శ్రీవారి ఆలయంలో పుణ్యాహవచనం అనంతరం గోగర్భం తీర్థం వద్ద వెలసిన కాళీయమర్థనునికి శాస్త్రోక్తంగా పూజలు చేశారు. గోక్షీరం, పెరుగు, తేనె, పరిమళం, చందనం ఇత్యాది ద్రవ్యాలతో అభిషేకాదులు నిర్వహించారు. గోవర్థనునికి తలపాగా, ఉత్తరీయం, దోవతిలను ధరింపజేసి పూలమాలలతో శోభాయమానంగా అలంకరించారు. అనంతరం జరిగిన ఉట్లోత్సవం కార్యక్రమంలో యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ వేడుకలను తిలకించడానికి భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు.
Etv Contributor : Satish Babu, Vijayawada
Phone : 9700505745
( ) రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిన్న జరిగిన కలెక్టరేట్ల ముట్టడిలో విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జి అప్రజాస్వామిక చర్య అని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు అశోక్ అన్నారు. రాష్ట్రంలో విద్యార్థులకు అనేక సమస్యలు ఉంటే అవి అధికారుల దృష్టికి తీసుకెళ్లిన సందర్భంలో అమానుషంగా విద్యార్థులపై లాఠీచార్జీ చేయడం చాలా బాధాకరమని వీటితో పాటు ప్రధానంగా సంక్షేమ హాస్టళ్లలో సన్నబియ్యం సరఫరా చేయాలని ,బాలికల హాస్టల్ కు ఉచితంగా శానిటరీ నాప్కిన్స్ ఇవ్వాలని, యూనివర్సిటీలను బలోపేతం చేయాలని, ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేయాలని ధర్నా చేస్తే లాఠీచార్జి చేయడంతో దుర్మార్గమన్నారు. విద్యార్థులపై లాఠీచార్జీ చేసిన పోలీసులపై చర్య తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ప్రభుత్వం తక్షణమే విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరారు.
బైట్... అశోక్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు
Body:AP_VJA_35_23_SFI_NIRASANA_AGAINST_ARRESTS_AVB_AP10050
Conclusion:AP_VJA_35_23_SFI_NIRASANA_AGAINST_ARRESTS_AVB_AP10050