తిరుపతి ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి ఆవరణలో శిశువు మృతదేహం లభ్యమైంది. పిచ్చి మొక్కల మధ్య శిశువు మృతదేహాన్ని గమనించిన కొందరు ఆస్పత్రి సిబ్బందికి సమాచారం అందించారు. శిశువు మృతేహాన్ని స్వాధీనం చేసుకున్న సిబ్బంది.. పొలీసులకు సమాచారం అందించారు.
పిచ్చి మొక్కల మధ్య శిశువు మృతదేహం - police
తిరుపతి ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి ఆవరణలో శిశువు మృతదేహం లభ్యమైంది. పిచ్చి మొక్కల మధ్య మృతదేహం గుర్తించిన పలువురు ఆస్పత్రి సిబ్బందికి సమాచారం అందించారు.
kid-dead-body-in-govt-hospital
తిరుపతి ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి ఆవరణలో శిశువు మృతదేహం లభ్యమైంది. పిచ్చి మొక్కల మధ్య శిశువు మృతదేహాన్ని గమనించిన కొందరు ఆస్పత్రి సిబ్బందికి సమాచారం అందించారు. శిశువు మృతేహాన్ని స్వాధీనం చేసుకున్న సిబ్బంది.. పొలీసులకు సమాచారం అందించారు.
Intro:ap_vsp_111_28_chenchalam_koora_aashadam_special_madugula_av_ap10152
సెంటర్ - మాడుగుల
ఫోన్ నంబర్ - 8008574742
పేరు - సూర్యనారాయణ
చెంచలం కూర ఆషాడం ప్రత్యేకత
సీజనల్ కూరగాయలు, ఆకుకూరలు, పండ్లుకు ఎప్పుడు ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. ప్రస్తుతం ఆషాడమాసంలో ఓ ఆకు కూర కి ప్రత్యేక గుర్తింపు ఉంది.
పొలాల్లోని చెరుకు, వాద, నువ్వు మంటల్లో చెంచలం ఆకు కూర అరుదుగా లభిస్తుంది. ఈ ఆకుకూర ప్రత్యేకత కేవలం ఆషాడమాసంలో మాత్రమే లభిస్తుంది. ఈ ఈ చెంచలం ఆకు కూర తోటకూర వలే ఉంటుంది. ఎంతో రుచికరంగా ఉంటుంది .ప్రస్తుతం పొలాల లభించే ఈ ఆకు కూరని ప్రజలు ఎంతో ఇష్టంగా తింటారు. ఈ కూరలో ఎన్నో పోషకాలు లభిస్తాయి అని ప్రజలు చెబుతున్నారు.
Body:మాడుగుల
Conclusion:8008574742
Body:మాడుగుల
Conclusion:8008574742