ETV Bharat / state

Judge Ramakrishna: జడ్జి రామకృష్ణకు అస్వస్థత..రుయాకు తరలింపు - జడ్జి రామకృష్ణ తాజా వార్తలు

జడ్జి రామకృష్ణను చిత్తూరు జిల్లా పీలేరు సబ్​జైలు నుంచి తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. మధుమేహ సమస్యతో బాధపడుతున్న ఆయనను మెరుగైన వైద్యం కోసం రుయాకు తరలించారు.

Judge Ramakrishna Shifted To Ruya Hospital
జడ్జి రామకృష్ణకు అస్వస్థత
author img

By

Published : Jun 7, 2021, 7:14 PM IST

మధుమేహ సమస్యతో బాధపడుతున్న జడ్జి రామకృష్ణ(Judge Ramakrishna)ను చిత్తూరు జిల్లా పీలేరు సబ్​జైలు నుంచి తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. సాయంత్రం పీలేరు సబ్​జైల్లో జడ్జి రామకృష్ణ(Judge Ramakrishna) అస్వస్థతకు గురికాగా.. జైలు అధికారులు పీలేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

రామకృష్ణకు మధుమేహం ఎక్కువైందని పీలేరు ఆసుపత్రి వైద్యులు చెప్పడంతో..మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు.

ఇదీచదవండి: Covid Third Wave: పీడియాట్రిక్ వార్డులు ఏర్పాటు చేయండి: సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.