ETV Bharat / state

శ్రీకాళహస్తీశ్వరుడిని దర్శించుకున్న ఇస్రో ఛైర్మన్ శివన్

author img

By

Published : Feb 27, 2021, 5:35 PM IST

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని ఇస్రో ఛైర్మన్ శివన్ దర్శించుకున్నారు. ఆలయ ఈవో పెద్దరాజు ఆయనకు ఘనస్వాగతం పలికారు.

ISRO Chairman Sivan
కాళహస్తీశ్వరుడిని దర్శించుకున్న ఇస్రో ఛైర్మన్ శివన్

శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని ఇస్రో ఛైర్మన్ శివన్ దర్శించుకున్నారు. ఈనెల 28న ఇస్రో వాహక నౌక పీఎస్ఎల్వీ-సీ51ని అంతరిక్షంలోకి ప్రవేశపెట్టనుండగా స్వామి, అమ్మవార్లను దర్శించుకొనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో పెద్దరాజు శివన్​కు స్వాగతం పలికారు. దర్శన అనంతరం ఆలయం తరపున తీర్థ ప్రసాదాలను అందజేశారు.

శ్రీకాళహస్తీశ్వరుడిని దర్శించుకున్న ఇస్రో ఛైర్మన్ శివన్

ఇదీ చదవండీ.. రూ.2,937 కోట్లతో తితిదే వార్షిక బడ్జెట్‌కు పాలకమండలి ఆమోదం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.