ETV Bharat / state

తిరుమలలో ఎడితెరిపిలేని వర్షం... భక్తులకు అవస్థలు - undefined

తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నిరంతరాయంగా వర్షం కురుస్తున్నప్పటికీ లక్షల సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. కానీ సరైన సౌకర్యాలు లేకపోవటంతో తీవ్ర అవస్థలు పడుతున్నారు.

వర్షం
author img

By

Published : Oct 4, 2019, 11:43 PM IST

వర్షంలో తడుస్తూనే గరుడ వాహన సేవలో పాల్గొంటున్న భక్తులు

తిరుమలలో ఇవాళ రాత్రి 9 గంటల నుంచి ఎడితెరిపిలేకుండా వర్షం కురుస్తోంది. ఘటాటోపం నీడలో గరుడవాహన సేవ కొనసాగుతోంది. స్వామివారి గరుడ వాహనం పశ్చిమ మాడ వీధిలోకి ప్రవేశించగానే వర్షం ప్రారంభమైంది. తడుస్తూనే వాహనసేవను భక్తులు దర్శించుకుంటున్నారు. గొడుగులు, పట్టల సాయంతో మాఢవీధుల్లో వారు వేచి ఉన్నారు. వర్షం పడుతుండటం, చాలినన్ని బస్సులు లేకపోవటంతో శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులు అవస్థలు పడుతున్నారు. ఇదే అదునుగా భావించిన అద్దె వాహనదారులు అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారు. రూ.70 ఛార్జీ ఉంటే రూ.100 నుంచి రూ.150 వసూలు చేస్తున్నారు. ఎడితెరిపిలేని వర్షం కారణంగా శ్రీవారిని దర్శించుకోకుండానే భక్తులు వెనుదిరిగారు.

Intro:AP_RJY_58_04_1CORE_ALAMKARANA_AV_AP10018

తూర్పు గోదావరి జిల్లా
కంట్రిబ్యూటర్ : ఎస్.వి.కనికిరెడ్డి
కొత్తపేట

దేవీ నవరాత్రుల్లో భాగంగా తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలో అమ్మవారికి కోటి రూపాయల నగదుతో అలంకరించారు

Body:స్థానిక కెఎస్ఆర్ కాంప్లెక్స్ లో ఏర్పాటుచేసిన కనకదుర్గ అమ్మవారి విగ్రహం వద్ద ఆ కాంప్లెక్స్ కి చెందిన వారంతా అమ్మవారిని మహాలక్ష్మి దేవి గా అలంకరించారు. అమ్మవారికి కి రూపాయి నాణెం నుంచి రెండు వేల నోట్లకట్టలు వరకు అందంగా అలంకరించారు. 1కోటి, 11లక్షల, 11వేల,111 రూపాయలను అమ్మవారిని అలంకరించారు. ఆ ప్రాంతానికి చెందిన వారంతా ఈ నగదును వేసుకుని ధనలక్ష్మి అమ్మవారి గా ఏర్పాటు చేశారు

Conclusion:ఈ అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మహిళలు పాల్గొని అమ్మవారికి పూజలు చేశారు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.