ETV Bharat / state

కేవీబీపురం అటవీ ప్రాంతంలో భారీగా ఎర్రచందనం దుంగలు స్వాధీనం - news updates in chithore distric

చిత్తూరు జిల్లా కేవీబీపురం మండలంలో టాస్క్​ఫోర్స్​ అధికారులు భారీగా ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

huge red sandal seized by taskforce officers in kvbpuram chithore district
కేవీబీపురం అటవీ ప్రాంతంలో భారీగా ఎర్రచందనం దుంగలు స్వాధీనం
author img

By

Published : Mar 5, 2021, 10:12 PM IST

చిత్తూరు జిల్లా కేవీబీపురం మండలం ఎస్​ఎల్​పురం అటవీ ప్రాంతంలో అక్రమంగా ఎర్రచందనం తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో టాస్క్​ఫోర్స్ సిబ్బందిని తనిఖీలు చేశారు. ఈ సోదాలో లారీతో సహా 138 దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఈ ప్రాంతంలో శాశ్వతంగా ఓ టాస్క్​ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేసి నిఘా పెంచుతామని ఆయన తెలిపారు. పరారీలో ఉన్న వారిని త్వరలోనే పట్టుకుంటామని వెల్లడించారు.

ఇదీచదవండి.

విశాఖపట్నం జిల్లాలో జోరుగా మున్సిపల్ ఎన్నికల ప్రచారం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.