ఈ నెల 31వ తేదీ వరకు అంగన్వాడీ కేంద్రాలకు సెలవులు ఇస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. అంగన్వాడీ కేంద్రాలకు సెలవులు ప్రకటించాలంటూ చిన్నారుల తల్లిదండ్రులు డిమాండ్ చేసిన విషయంపై.. ఈటీవీ భారత్ లో వార్తలు ప్రచురితమైన మేరకు.. అధికారులు స్పందించారు. ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సెలవులు ప్రకటించేలా చర్యలు తీసుకున్నారు.
ఇదీ చూడండి: