తిరుమల శ్రీవారిని సినీ నటుడు సాయికుమార్ దర్శించుకున్నారు. ఉదయం ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. తిరుపతిలో చిత్ర నిర్మాణంలో పాల్గొనేందుకు వచ్చినట్లు ఆయన తెలిపారు.
ఇదీచూడండి.జాతీయ బ్యాంకుల్లోనే నగదు 'ఫిక్స్'డ్ చేయాలని తితిదే నిర్ణయం