ETV Bharat / state

వైభవంగా తిరుపతి గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాలు - Chittoor district latest news

తిరుపతిలో గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. సర్వాంగ సుందరంగా ముస్తాబైన స్వామివారు పెద్దశేష వాహనంపై విహరించారు.

Govindarajaswamy Brahmotsavas in glory
తిరుపతి గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాలు
author img

By

Published : May 18, 2021, 9:50 PM IST

తిరుపతి గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. పరిమళభరిత పూలమాలలు, విశేష తిరువాభరణాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబైన స్వామివారు.. పెద్దశేష వాహనంపై శ్రీ‌దేవి, భూదేవి స‌మేతంగా ప‌ర‌మ‌ప‌ద వైకుంఠనాధుడి అలంకారంలో దర్శనమిచ్చారు.

కరోనా ఉద్ధృతి నేపథ్యంలో ఉత్సవాలను ఆలయంలోనే ఏకాంతంగా నిర్వహిస్తున్నారు. స్వామి, అమ్మవార్లను వాహనసేవపై కొలువుదీర్చి వైదిక కార్యక్రమాలను నిర్వహించారు.

ఇదీ చూడండి..

మేల్కొందాం.. రక్షించుకుందాం

కరోనా కాలంలోనూ.. చుక్క పడాల్సిందే..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.