చిత్తూరు జిల్లాలో గంజాయి రవాణాను పోలీసులు అడ్డుకున్నారు. జిల్లాలోని కురబలకోట మండలంలో చెన్నై- హైదరాబాద్ జాతీయ రహదారిలో పోలీసులు వాహనాల తనిఖీలను చేపట్టారు. ఈ క్రమంలో ఓ బొలెరో వాహనంలో వంట సామగ్రి కింద గుట్టుగా తరలిస్తున్న 408 కిలోల గంజాయి ప్యాకెట్లను పోలీసులు గుర్తించారు. ఈ రవాణాకు పాల్పడుతున్న తిరుపతి, విశాఖపట్నానికి చెందిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వాహనాన్ని సీజ్ చేశారు.
408 కిలోల గంజాయి స్వాధీనం.. ఇద్దరు అరెస్ట్ - utensils
అక్రమార్కులు గంజాయిను తరలించేందుకు కొత్త మార్గాలు ఎంచుకుంటున్నారు. తాజాగా వంట సామగ్రి కింద ఉంచి భారీగా గంజాయి రవాణా చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.
పోలీసులు స్వాధీనం చేసుకున్న గంజాయి
చిత్తూరు జిల్లాలో గంజాయి రవాణాను పోలీసులు అడ్డుకున్నారు. జిల్లాలోని కురబలకోట మండలంలో చెన్నై- హైదరాబాద్ జాతీయ రహదారిలో పోలీసులు వాహనాల తనిఖీలను చేపట్టారు. ఈ క్రమంలో ఓ బొలెరో వాహనంలో వంట సామగ్రి కింద గుట్టుగా తరలిస్తున్న 408 కిలోల గంజాయి ప్యాకెట్లను పోలీసులు గుర్తించారు. ఈ రవాణాకు పాల్పడుతున్న తిరుపతి, విశాఖపట్నానికి చెందిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వాహనాన్ని సీజ్ చేశారు.
Intro:ap_vsp_78_28_manyam_itukala_panduga_paderu_av_pkg_c11
శివ, పాడేరు
యాంకెర్: విశాఖ మన్యంలో గిరిజనులకు ఆ పండుగ వచ్చిందంటే సంతోషమే మహా ఆనందమే కుటుంబ సమేత పండగే అదే ఇటుకలు పండగ అయితే వాహన చోదకులకు మాత్రం అదొక నరకమే విశాఖ మన్యంలో ఇటుకుల పండుగ జరుపుకునే గిరిజనులు వాహనాల అడ్డగిస్తూ సంతోషిస్తే వాహన చోదకులు ఇక్కట్లు పడుతూ ముందుకు వెళ్తారు అదే ఇటుకుల పండగ మన్యంలో వాహనాల అఫ్ చేస్తూ చందాలు వసూలు పై ప్రత్యేక కథనం
వాయిస్1) శ్రీ రామ్ నవమి దాటిందంటే వాహనచోదకులకు విశాఖ మన్యంలో గుబులు గిరిజనులకు మాత్రం సందడే ఇటుకలు పండగ ఇరవై రోజుల పాటు మన్యం ప్రతి గూడెం లో చేస్తార రహదారులు ఇరువైపులా తాడు కట్టి వాహనాల ఆఫ్ చేస్తూ చందా వసూలు చేస్తారు ఇక్కడ దానిని తా చేరు గా పిలుస్తారు విశాఖ మన్యంలో దాదాపు అన్ని గిరిజన ప్రాంత రహదారులపై ఈ సందడి నెలకొంటుంది వచ్చే వాహనాలు ఆపు చేస్తూ చందాలు వసూలు చేస్తారు ఇవ్వని వారి పై నీరు పోస్తూ సందడి చేస్తారు మారుమూల గ్రామాల్లో మగవారు వేటకి వెళ్తారు ఆడువారు చందాలు వసూలు చేస్తారు వచ్చే డబ్బంతా సమీప గ్రామస్తులు కోలాహలంగా సామూహికంగా భోజనాలు చేస్తారు వారం రోజులపాటు ఉ ఆ డబ్బును ఖర్చు పెట్టు పెడుతూ ఆనందంలో మునిగి తేలియాడుతారు డప్పు వాయిద్యాలు dhimsa dance వేస్తూ తన్మయత్వం పొందుతారూ.
బైట్: శివ
వాయిస్2) విశాఖ మన్యం అన్ని ప్రాంతాల్లోని పూర్వం నుంచి కూడా ఈ ఆచారం అనాది గా వస్తు ఈ పండుగ ప్రత్యేకత సంతరించుకుంది వేసవికాలంలో పంట పొలాల్లో పని ఉండదు కాబట్టి బయట సంచరిస్తూ గిరిజనులు మమేకమై సామూహిక నృత్యాలు చేస్తూ సంతోషంగా గడుపుతారూ.
వాయిస్3) గిరిజనులు ఇటుకల పండగలో ఆనందం పొందుతున్నప్పటికీ వాహనచోదకులు మాత్రం ఎలా తప్పించుకోవాలో ఆలోచిస్తుంటారు ఒక గ్రామ పొలిమేర నుంచి చివరికి వెళ్లాలంటే దాదాపు అయిదు ఆరు గేట్లు వేసి తాచేరు వసూలు చేస్తారు ఇలా ఏజెన్సీ మొత్తం మీద అ వాహనదారులు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్లాలంటే ఓ పక్కన సంతోషిస్తూ మరో పక్కన సమయానికి గమ్యానికి చేయలేకపోతున్నామని ఆందోళనలో ఉంటారు
ముగింపు: గిరిజనుల ఆచారవ్యవహారాల పండుగలో అత్యధిక సంతోషంగా గడిపేది ఇటుకుల పండుగకు మాత్రమే కాబట్టి గిరిజనులు ఎన్ని మాటలు అన్నా అనుకున్న వాహన దారుల తో సరదాగా ఉంటూ పండుగ పూర్తి చేస్తారు
శివ, పాడేరు
Body:శివ
Conclusion:9493274036