చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలంలో శ్మశాన వాటిక కష్టాలు వర్ణణాతీతంగా మరాయి. శ్మశానవాటిక అందుబాటులో లేకపోవటం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 3 కి.మీ మేర దూరంలోని స్వర్ణముఖి నది సమీపంలోని శ్మశానవాటికకు వెళ్ళేందుకు అవస్థలు పడుతున్నారు. కొంతమేర వ్యవసాయ పొలాలు, నీటితో ప్రవహించే వాగులు, వంకలు దాటుకుని అంత్యక్రియలు జరపాల్సి వస్తోంది. ఏళ్ల తరబడి సమస్య పీడిస్తన్నా... అధికారులు పట్టించుకోవటం లేదని స్థానికులు వాపోతున్నారు.
ఇదీచదవండి