ETV Bharat / state

పోలీసులకు శాప్ మాజీ ఛైర్మన్ పాదాభివందనం

author img

By

Published : Apr 20, 2020, 1:02 PM IST

తెదేపా అధినేత చంద్రబాబు పుట్టినరోజును వినూత్నంగా జరిపారు శాప్ మాజీ ఛైర్మన్ పీఆర్​ మోహన్. కరోనా యోధులైన పోలీసులను సత్కరించి వారికి పాదాభివందనం చేశారు.

police
police

ఇవాళ తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకుని చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో పోలీసులను శాప్​ మాజీ ఛైర్మన్ పీఆర్ మోహన్ సన్మానించారు. కరోనా విజృంభిస్తున్న సమయంలో ప్రాణాలను లెక్కచేయకుండా ప్రజలకు సేవ చేస్తుండటం అభినందనీయమన్నారు. పోలీసు అధికారులను శాలువాలతో సత్కరించి... అనంతరం వారికి పాదాభివందనం చేశారు. ప్రజలంతా కలసికట్టుగా కరోనా వ్యాప్తిని నివారించాలని పీఆర్​ మోహన్ కోరారు.

ఇదీ చదవండి

గిరిపుత్రులను వెంటాడుతున్న కరోనా భయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.