చిత్తూరు జిల్లా తిరుపతి శేషాచల కొండల్లో మంటలు వ్యాపిస్తున్నాయి. మంగళవారం మధ్యాహ్నం గురప్పడి కోనలో చెలరేగిన మంటలు కాశీరాళ్ల పెంట ప్రాంతానికి వ్యాపించాయి.
దట్టమైన అటవీ ప్రాంతం, కొండ ప్రాంతంలో మంటలు వ్యాపించడం వల్ల అగ్నిమాపక సిబ్బందికి అదుపుచేయడం కష్టంగా మారింది. అక్కడ ఉన్న చెట్ల కొమ్మలను ఆసరాగా చేసుకుంటూ.. మంటలు ఆర్పేందుకు అటవీశాఖ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.
ఇవీ చూడండి: