కవనూరులో అప్పుల బాధతో రైతు ఆత్మహత్య - అప్పుల బాధతో రైతు మృతి
చిత్తూరు జిల్లా నిండ్ర మండలం కవనూరు గ్రామంలో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. వ్యవసాయ ఖర్చుల కోసం అప్పులు చేసిన ధిలిబాబు పంట దిగుబడి రాక... అప్పులు తీర్చలేక మనస్తాపంతో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. రైతు ఆత్మహత్యతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
అప్పుల బాధతో రైతు మృతి
ఇదీ చూడండి: