ETV Bharat / state

శివప్రసాద్ స్వగ్రామంలో విషాదఛాయలు - చిత్తూరు జిల్లా పులిత్తివారి పల్లి

మాజీ ఎంపీ డా.శివప్రసాద్ మరణంతో ఆయన స్వగ్రామం చిత్తూరు జిల్లా పులిత్తివారి పల్లిలో విషాదఛాయలు అలముకున్నాయి. శివప్రసాద్​తో ఉన్న అనుబంధాన్ని ఆయన బంధువులు గుర్తు చేసుకున్నారు.

శివప్రసాద్ స్వగ్రామంలో విషాదఛాయలు
author img

By

Published : Sep 21, 2019, 8:36 PM IST

శివప్రసాద్ స్వగ్రామంలో విషాదఛాయలు
మాజీ ఎంపీ శివప్రసాద్ మరణంతో ఆయన స్వగ్రామం చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం పులిత్తివారిపల్లిలో విషాదఛాయలు అలముకున్నాయి. శివప్రసాద్ జ్ఞాపకాలను ఆయన బంధువులు గుర్తు చేసుకున్నారు. శివప్రసాద్ అంత్యక్రియలు ఎక్కడ జరుపుతారో తెలియనప్పటికీ... ఆయన బంధువులు ముందస్తు జాగ్రత్తగా పులిత్తివారిపల్లిలో అంతిమ సంస్కార ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇదీ చదవండి :

చెన్నై నుంచి తిరుపతికి.. శివప్రసాద్ పార్థివదేహం తరలింపు

Intro:AP_CDP_28_21_MLA_SAMEEKSHA_AP10121

Body:కడప జిల్లా మైదుకూరు ఎంపీడీవో కార్యాలయంలో శనివారం నిర్వహించిన బిసి వసతిగృహాల సలహా సంఘ సమావేశానికి ఎమ్మెల్యే రఘురామిరెడ్డి పాల్గొన్నారు. నియోజకవర్గంలోని 7 వసతిగృహాల వారీగా సమీక్షించిన ఎమ్మెల్యే అద్దె భవనాల్లో నడుస్తున్న 3 వసతి గృహాలకు భవనాలు నిర్మించేలా స్థల సేకరణ చేయాలని తహసీల్దార్ ను సూచించారు. ప్రతి వసతిగృహంలో శుద్ధి జలం అందించేలా యంత్రాలు, వేడి నీరు అందించేలా సోలార్ పథకాలు ఏర్పాటుకు ప్రతిపాదనలు ఇవ్వాలని పేర్కొన్నారు. వసతిగృహాల్లో మొక్కల పెంపకానికి ప్రాధాన్యత ఇవ్వాలని, విద్యార్థులు దోమల బారిన పడకుండా చర్యలు తీసుకోవాలని, మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారాన్ని అందించాలని కోరారు.

Conclusion:Note:
సార్ ర్ వీడియో ఫైల్ ఎఫ్.టి.పి ద్వారా పంపడమైనది
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.