ETV Bharat / state

మైనార్టీలకు పెద్ద పీఠవేసింది జగన్​ ప్రభుత్వమే :ఉపముఖ్యమంత్రి - అంజద్​భాషా

గతంలో ఏ ప్రభుత్వము మైనార్టీలకు ప్రాథాన్యత ఇవ్వలేదని,మైనార్టీలకు పెద్ద పీఠవేసిన ఘనత ఒక్క జగన్​మోహన్​రెడ్డికే దక్కిందని ఉపముఖ్యముంత్రి అంజద్​భాషా అన్నారు. చిత్తూరు జిల్లా మదనపల్లెకు వచ్చిన ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

సమావేశంలో మాట్లాడుతున్న ఉపముఖ్యమంత్రి
author img

By

Published : Aug 25, 2019, 4:52 PM IST

సమావేశంలో మాట్లాడుతున్న ఉపముఖ్యమంత్రి

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ముస్లింల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని, అందులో భాగంగా తనకు మంత్రి పదవి వచ్చిందని డిప్యూటీ సీఎం అంజద్ బాషా అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో ఒక్క ముస్లిం మైనార్టీ కి కూడా పదవులు ఇవ్వలేదని విమర్శించారు. నామినేటెడ్ పదవులు స్థానిక సంస్థలలో 50 శాతం రిజర్వేషన్ బీసీలకు అమలు చేయనున్నట్లు తెలిపారు. చిత్తూరు జిల్లాలో ముస్లిం సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాల తీరుతెన్నులపై ఆయన సమీక్షించారు.

ఇదీ చూడండి

అమరావతి నిర్మాణం ఆర్థిక భారమే.. కట్టుబడి ఉన్నా: బొత్స

Intro:kit 736
కోసురు కృష్ణ మూర్తి, అవనిగడ్డ నియోజక వర్గం
సెల్.9299999511

కృష్ణాజిల్లా , మోపిదేవి మండలం, వెంకటాపురం గ్రామం లో కోదండరామస్వామి ఆలయంలో సీతా రాముల కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు
స్క్రిప్ట్ మరియు విడియో ఫైల్స్ FTP ద్వారా పంపడమైనది

Body:కృష్ణాజిల్లా , మోపిదేవి మండలం, వెంకటాపురం గ్రామం లో కోదండరామస్వామి ఆలయంలో సీతా రాముల కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు

Conclusion:కృష్ణాజిల్లా , మోపిదేవి మండలం, వెంకటాపురం గ్రామం లో కోదండరామస్వామి ఆలయంలో సీతా రాముల కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.