ETV Bharat / state

సైబర్ నేరాల ప్రత్యేక విభాగం ప్రారంభం

చిత్తూరులో సైబర్ నేరాల ప్రత్యేక విభాగాన్ని ఎస్పీ వెంకట అప్పలనాయుడు ప్రారంభించారు. ప్రస్తుతం సైబర్ నేరాలు ఎక్కువయ్యాయని... వాటిని అరికట్టేందుకు ఈ విభాగం ఉపయోగపడుతుందని ఎస్పీ అన్నారు.

జిల్లాలో సైబర్ నేరాల ప్రత్యేక విభాగం ప్రారంభం
author img

By

Published : Sep 9, 2019, 11:05 PM IST

సైబర్ నేరాల ప్రత్యేక విభాగం ప్రారంభం

నేటి రోజుల్లో సైబర్ నేరాలు ఎక్కువయ్యాయని చిత్తూరు జిల్లా ఎస్పీ వెంకట అప్పలనాయుడు అన్నారు. చిత్తూరులో సైబర్ నేరాల నియంత్రణ ప్రత్యేక విభాగాన్ని ఆయన ప్రారంభించారు. ఆన్​లైన్ షాపింగ్, ఫేస్​బుక్, ఓటీపీ, ఈ-మెయిల్ లాంటి పేర్లతో సైబర్ మోసాలు ఎక్కువయ్యాయని.. ఈ తరహా నేరాలను అరికట్టడానికి ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సైబర్ నేరాల దర్యాప్తు వేగవంతం చేయడానికి ఈ ప్రత్యేక విభాగం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. సుశిక్షితులైన సిబ్బందిని నియమించినట్లు చెప్పారు.

ఇవీ చూడండి

బీ అలర్ట్ .. మీ ఖాతాలో సొమ్ము ఎప్పుడైనా పోవచ్చు...

Intro:జలదిగ్బంధంలో దేవీట్నం గ్రామాలు. గోదావరి కి వరద ఉధృతి పెరగడంతో దేవిపట్నం పరిసర గ్రామాలు నీట మునిగాయి. ఇప్పటికే పోసమ్మ గండి వద్ద నుంచి కొండమొదలు వరకు 36 గిరిజన గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకోవడంతో ఆయా గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఆదివారం రాత్రి నుంచి పెరుగుతున్న వరద ఉధృతి తో దేవీపట్నం ప్రభుత్వ ఆసుపత్రి నుంచి పొలీస్ స్టేషన్ వరకు మొత్తం నీట మునిగింది. పూడిపల్లి, దండంగి, వీరవరం గ్రామాలు నీట మునిగాయి. రాత్రి నుంచి వరద నీరు పోటెత్తడం తో ప్రజలు ఇళ్లలో బిక్క బిక్కు మంటూ గడిపారు. ఉదయం నుంచి పడవలపై వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పలువురు ఇళ్ల పై టెంట్లు ఏర్పాటు చేసుకున్నారు.

Body:అమరా యతిరాజులు, తూర్పుగోదావరిజిల్లా, జగ్గంపేట నియోజకవర్గ, గోకవరం మండలం

Conclusion:8008622066

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.