తిరుపతిలోని తుడా కార్యాలయం ఎదుట శెట్టిపల్లి భూపరిరక్షణ కమిటీ, సీపీఎం నగర కమిటీ ఆధ్వరంలో ధర్నా నిర్వహించారు. చివరి దశలో ఉన్న శెట్టిపల్లి భూసమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. శెట్టిపల్లి ల్యాండ్ పూలింగ్ కింద భూములను తీసుకోని.. జీవో ఇచ్చి 16 నెలలు అవుతున్నా తమ సమస్యను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: