ETV Bharat / state

మెడికల్ మాఫియా నుంచి ఆనందయ్యకు ప్రాణహాని: సీపీఐ నారాయణ - anandayya mystery

30 సంవత్సరాల నుంచి వనమూలికలతో వైద్యం చేస్తున్న ఆనందయ్యను రహస్య ప్రాంతానికి తరలించడాన్ని సీపీఐ నారాయణ తీవ్రంగా ఆక్షేపించారు. ఆనందయ్యకు ప్రాణహాని ఉందని, ఆయనకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.

cpi leader narayana fire on ycp government about anandayya mystery
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ
author img

By

Published : May 29, 2021, 9:42 PM IST

ఆనందయ్యను రహస్య ప్రాంతానికి పంపించిన ఘటనపై సీఎం జగన్ స్పందించాలని... సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లా నగరి మండలం ఐనంబాకంలో మాట్లాడిన నారాయణ... 30 సంవత్సరాల నుంచి ఆనందయ్య వనమూలికలతో ఔషధాలు తయారుచేస్తున్నారని తెలిపారు.

ఆయుష్ నివేదిక వచ్చిన వెంటనే మందు పంపిణీ చేయాలని కోరారు. కార్పొరేట్ మెడికల్ మాఫియా నుంచి ఆనందయ్యకు ప్రాణ హాని ఉందన్న నారాయణ... ఆయనకు రక్షణ కల్పించాలన్నారు.

ఇదీ చదవండి:

కర్ఫ్యూ, 144 సెక్షన్​తో కరోనా కేసుల తగ్గుదల: సింఘాల్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.