ETV Bharat / state

శ్రీకాళహస్తిలో క్వారంటైన్​ కేంద్రాన్ని పరిశీలించిన ప్రత్యేక అధికారి - corona cases in chittor

కరోనా కేసులు పెరుగుతుండడంపై చిత్తూరు జిల్లాలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ముందు జాగ్రత్త చర్యగా క్వారంటైన్​ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేస్తున్నారు.

శ్రీకాళహస్తిలో క్వారంటైన్​ కేంద్రాన్ని పరిశీలించిన ప్రత్యేక అధికారి

author img

By

Published : Apr 11, 2020, 8:43 PM IST

Updated : Apr 11, 2020, 10:04 PM IST

కరోనా విజృంభిస్తుండటంతో చిత్తూరు జిల్లాలో క్యారంటైన్​లను ఏర్పాటు చేసేందుకు అధికారులు శ్రీకారం చుట్టారు. తిరుపతిలో పేదల కోసం శ్రీకాళహస్తిలోని ఏర్పేడు మండలం వికృతమాల సమీపంలో గతంలో నిర్మించిన గృహ సముదాయంలో క్యారంటైన్ ఏర్పాటు చేయనున్నారు. ఇందులో భాగంగా కొవిడ్​ - 19 ప్రత్యేక అధికారి సిసోడియా క్వారంటైన్​ కేంద్రంతోపాటు రేణిగుంట మండలంలోని కరకంబాడిలో ఉన్న అమర్ ఆసుపత్రిని పరిశీలించారు.

ఇదీ చూడండి

'కరోనా నుంచి కోలుకున్న వ్యక్తితో సన్నిహితంగా మెలగటం ప్రమాదం'

Last Updated : Apr 11, 2020, 10:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.