పెట్రోల్, డీజిల్ ధరల పెంపు పట్ల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నిరసన తెలిపారు. చిత్తూరు జిల్లా కుప్పంలో నిర్వహించిన కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ సురేష్‌బాబు పాల్గొన్నారు. భాజపా అసమర్థ పాలన వల్లే ప్రజలపై విపరీతమైన ధరల భారం పడిందని విమర్శించారు.
ఇవీ చూడండి... ఖాళీ బిందెలతో మహిళలు ధర్నా