ETV Bharat / state

కుప్పంలో.. 'సీఎం చంద్రబాబు' నామినేషన్! - tdp leaders

చిత్తూరు జిల్లా కుప్పంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నామినేషన్ దాఖలైంది. ఎలాంటి హడావుడి లేకుండా, చాలా సాధారణంగా ఈ ప్రక్రియను పూర్తి చేశారు.

సీఎం తరఫున నామినేషన్ వేస్తున్న తెదేపా నేతలు
author img

By

Published : Mar 22, 2019, 4:32 PM IST

ముఖ్యమంత్రి చంద్రబాబు తరఫున చిత్తూరు జిల్లా కుప్పంలో నామినేషన్ దాఖలైంది. స్థానికతెదేపా నేతలు నామినేషన్ ప్రక్రియ పూర్తి చేశారు. ఎలాంటి హంగు, ఆర్భాటాలు లేకుండాకుప్పం తహశీల్దార్ కార్యాలయంలో స్థానిక నేతలు నామపత్రాలను సమర్పించారు. రెస్కో ఛైర్మన్‌ పి.ఎస్‌.మునిరత్నం, ఉడా ఛైర్మన్‌ సుబ్రహ్మణ్యంరెడ్డి, బీసీ నాగరాజు, గుడిపల్లి మాజీ ఎంపీపీ భవానీ హాజరయ్యారు.ముఖ్యమంత్రితరఫున నారా భువనేశ్వరి ఈ పత్రాలను దాఖలు చేస్తారని ప్రచారం జరిగినా.. చివరికి స్థానిక నేతలే నామపత్రాలు దాఖలు చేశారు.

Intro:AP_GNT_67_22_KODELA_NAMINESHAN__AV_G3. గుంటూరు జిల్లా సత్తెనపల్లి నుంచి రెండోసారి పోటీ చేస్తున్న సభాపతి కోడెల శివ ప్రసాద రావు ఈరోజు మధ్యాహ్నం నామినేషన్ దాఖలు చేశారు ఉదయం నరసరావుపేట కోట సెంటర్ నుంచి భారీ సంఖ్యలో కార్యకర్తలు అభిమానుల నడుమ సత్తెనపల్లి కి తరలివచ్చారు కార్యకర్తలు జెండాల లతో పురవీధులు పసుపుమయం అయ్యాయి సుమారు రెండు గంటలపాటు ప్రదర్శనగా వచ్చి 1:45 నామినేషన్ దాఖలు చేసేందుకు రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి చేరుకున్నారు

Body:గుంటూరు జిల్లా సత్తెనపల్లి

Conclusion:విజయ్ కుమార్ 9440740588
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.