ETV Bharat / state

కుప్పంలో వైకాపా, తెదేపా కార్యకర్తల మధ్య ఘర్షణ - ap latest political news

కుప్పంలో తెదేపా, వైకాపా శ్రేణుల మధ్య స్వల్ప ఘర్షణ చోటుచేసుకుంది. పోలీసులు రెండు వర్గాలను చెదరగొట్టడంతో గొడవ సద్దమణిగింది.

clashes-between-tdp-and-ycp-activists-at-kuppam
కుప్పంలో వైకాపా, తెదేపా కార్యకర్తల మధ్య ఘర్షణ
author img

By

Published : Nov 14, 2021, 2:07 PM IST

చిత్తూరు జిల్లా కుప్పంలో వైకాపా, తెలుగుదేశం శ్రేణుల మధ్య స్వల్ప ఘర్షణ తలెత్తింది. వైకాపా అభ్యర్థుల తరఫున ఇతర ప్రాంతవాసులు కొందరు డబ్బులు పంచుతున్నారంటూ తెలుగుదేశం శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేశాయి. దీంతో.. వైకాపా నాయకులు తమపై దాడికి పాల్పడ్డారని తెలుగుదేశం కార్యకర్తలు ఆరోపించారు. ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తడంతో పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు.

కుప్పంలో వైకాపా, తెదేపా కార్యకర్తల మధ్య ఘర్షణ

ఇదీ చూడండి: POLLING CLOSE: ప్రశాంతంగా ముగిసిన స్థానిక ఎన్నికల పోలింగ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.