అక్రమంగా జరుగుతున్న ఇసుక రవాణాపై సమాచారం అందుకున్న చిత్తూరు జిల్లా పోలీసులు దాడులు చేశారు. చంద్రగిరి మండలంలోని నదీ పరివాహక ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. మొండికాల్వ గ్రామంలో ఇసుకను తరలిస్తున్న టిప్పర్, జేసీబీని సీజ్ చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తే కేసులు వేస్తామని చంద్రగిరి సీఐ రామచంద్రారెడ్డి హెచ్చరించారు.
ఇదీ చదవండి:
టాస్క్‌పోర్స్ అదుపులో 25 మంది.. ఎర్రచందనం స్మగ్లర్లుగా అనుమానం