శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ నేడు తిరుమలకు రానున్నారు. ఆయనతో పాటు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ హిమాకోహ్లి వస్తున్నారు. నేడు శ్రీవారి సేవలో పాల్గొననున్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర, న్యాయమూర్తి జస్టిస్ లలిత.. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు రానున్నారు.
ఇదీ చదవండి: Tirumala Brahmotsavam 2021: సన్నపన తిరుమంజనం సేవకు ప్రత్యేక ఏర్పాట్లు..