తిరుపతిలో హథీరాం మఠం భూముల్లో ఆక్రమణలకు పాల్పడుతున్న వారిపై ప్రభుత్వం పీడీ యాక్ట్ ప్రయోగిస్తుందని తుడా ఛైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. తిరుపతి ఆర్డీవో కార్యాలయంలో స్పందన కార్యక్రమాన్ని నిర్వహించిన ఆయన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. మఠం భూములను ఆక్రమించి.. పేదలను బెదిరిస్తున్న వారిని ఉపేక్షించబోమన్నారు. ఆక్రమణల తొలగింపులో ఇళ్లు కోల్పోయిన పేదలకు ఉగాదికి పట్టాలు అందిస్తామని చెవిరెడ్డి హామీ ఇచ్చారు.
భూఆక్రమణదారులపై పీడీ కేసులు పెడతాం: చెవిరెడ్డి - TUDA
హథీరాం మఠం భూముల ఆక్రమణదారులపై పీడీ కేసులు పెడతామని తూడా ఛైర్మన్ చెవిరెడ్డి తెలిపారు. మఠం భూములు ఆక్రమించి పేదలను బెదిరిస్తున్న వారిని ఉపేక్షించబోమని హెచ్చరించారు. ఆక్రమణల తొలగింపులో ఇళ్లు కోల్పోతే ఉగాదికి పట్టాలు అందిస్తామని స్పష్టం చేశారు.
tuda
తిరుపతిలో హథీరాం మఠం భూముల్లో ఆక్రమణలకు పాల్పడుతున్న వారిపై ప్రభుత్వం పీడీ యాక్ట్ ప్రయోగిస్తుందని తుడా ఛైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. తిరుపతి ఆర్డీవో కార్యాలయంలో స్పందన కార్యక్రమాన్ని నిర్వహించిన ఆయన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. మఠం భూములను ఆక్రమించి.. పేదలను బెదిరిస్తున్న వారిని ఉపేక్షించబోమన్నారు. ఆక్రమణల తొలగింపులో ఇళ్లు కోల్పోయిన పేదలకు ఉగాదికి పట్టాలు అందిస్తామని చెవిరెడ్డి హామీ ఇచ్చారు.
sample description