చిత్తూరు జిల్లా కుప్పంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హేమంత్ అనే యువకుడు మృతిచెందాడు. హేమంత్ మృతిపట్ల తెదేపా అధినేత చంద్రబాబు సంతాపం ప్రకటించారు. మండలంలోని వెండుగాంపల్లెకు చెందిన హేమంత్ మృతి తనను కలచివేసినట్లు తెలిపారు. ఎంతో భవిష్యత్తు ఉన్న అతను చిన్నవయసులోనే మృతిచెందడం బాధాకరమన్నారు. మృతుడి కుటుంబసభ్యులకు తన సానుభూతి తెలియజేశారు.
ఇదీచదవండి