ETV Bharat / state

కుప్పంలో చంద్రబాబు పర్యటన

తెదేపా అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు... నేటి నుంచి రెండు రోజుల పాటు కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు.

కుప్పంలో 2 రోజుల చంద్రబాబు పర్యటన
author img

By

Published : Jul 2, 2019, 8:39 AM IST

Updated : Jul 2, 2019, 9:51 AM IST

నేటి నుంచి రెండు రోజుల పాటు చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో తెదేపా అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. విజయవాడ నుంచి విమానంలో బెంగళూరు చేరుకున్నారు. అక్కడినుంచి రోడ్డు మార్గం ద్వారా రామకుప్పం చేరుకుంటారు. రామకుప్పం, శాంతిపురం మండలాల్లో నిర్వహించే బహిరంగ సభల్లో పాల్గొంటారు. ఆయా మండలాల పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించనున్నారు. రాత్రికి కుప్పంలోని ఆర్ అండ్ బీ అతిథిగృహంలో బసచేస్తారు. రేపు గుడుపల్లె, కుప్పం మండలాల్లో చంద్రబాబు పర్యటన కొనసాగుతుంది.

ఇవి కూడా చదవండి:

డీజిల్‌ వాహనాలను దశలవారీగా నిలిపివేస్తాం

Intro:ఆర్టీసీ బస్సు డ్రైవర్ అతివేగం గుంటూరు జిల్లాలో రోడ్డు ప్రమాదానికి దారితీసింది. రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు డీకొట్టింది. అయితే అదృష్టవశాత్తు ప్రయాణికులు గాయాలతో బయటపడ్డారు. నరసారావు పేట సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులున్నారు. వీరిలో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ప్రమాద సమయంలో ఆగి ఉన్న లారీలో నిద్రిస్తోన్న డ్రైవర్ తలకు తీవ్రగాయాలయ్యాయి.
కర్నూలు జిల్లా నందికొట్కూరు నుంచి బస్సు విజయవాడ వెళ్తోన్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. బస్సు బయలుదేరినప్పటి నుంచి డ్రైవర్ నిద్ర మత్తుతో నడపడంతో నల్లమల ఘాట్ రోడ్డులో రెండు సార్లు బస్సు అదుపు తప్పింది. ప్రయాణికుల హాహాకారాలు చేయడంతో అక్కడ ప్రమాదం తప్పింది.
వాళ్లు హెచ్చరించినా నిద్రమత్తులోనే డ్రైవర్ సుందరయ్య బస్సు నడిపాడు. ఆర్టీసీ డ్రైవర్ నిద్రమత్తు , అతివేగం వల్లే ప్రమాదం జరిగిందని ప్రయాణికులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఆర్టీసీ బస్సు ముందుభాగం నుజ్జునుజ్జుగా మారింది.

విజివల్స్ Body:వెంకట రమణ
రిపోర్టర్, విజయవాడ Conclusion:9394450155
Last Updated : Jul 2, 2019, 9:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.