CBN FIRES ON YSRCP : తగలబెట్టడం, కూలగొట్టడం వంటి సంప్రదాయ క్షుద్ర రాజకీయం నుంచి వైకాపా ఇంక బయటకు రాదా అని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. చిత్తూరు జిల్లా పుంగనూరు, అనంతపురం జిల్లా గుంతకల్లులో జరిగిన రెండు ఘటనలు.. వైకాపా రాక్షస రాజకీయానికి నిదర్శనమని మండిపడ్డారు. పుంగనూరులో తెదేపా కార్యాలయం ఉన్న భవనాన్ని ఖాళీ చేయించడానికి స్వయంగా ఎస్పీ బలగాలతో వెళతారా అని నిలదీశారు. ఐపీఎస్‌కు మీరు అర్హులేనా అని ప్రశ్నించారు. గుంతకల్లులో మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ ఇచ్చే కేంద్రాన్ని రాజకీయ కక్షతో తగలబెడతారా.. ఇదేనా మీ రాజకీయమని మండిపడ్డారు.
-
గుంతకల్లులో మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ ఇచ్చే కేంద్రాన్ని రాజకీయ కక్షతో తగలబెడతారా? ఇదేనా మీ రాజకీయం? తగలబెట్టడం, కూలగొట్టడం వంటి తమ సాంప్రదాయ క్షుద్ర రాజకీయం నుంచి వైసీపీ ఇంక బయటకు రాదా?(2/2) pic.twitter.com/9uxeYwuTRF
— N Chandrababu Naidu (@ncbn) November 12, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">గుంతకల్లులో మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ ఇచ్చే కేంద్రాన్ని రాజకీయ కక్షతో తగలబెడతారా? ఇదేనా మీ రాజకీయం? తగలబెట్టడం, కూలగొట్టడం వంటి తమ సాంప్రదాయ క్షుద్ర రాజకీయం నుంచి వైసీపీ ఇంక బయటకు రాదా?(2/2) pic.twitter.com/9uxeYwuTRF
— N Chandrababu Naidu (@ncbn) November 12, 2022గుంతకల్లులో మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ ఇచ్చే కేంద్రాన్ని రాజకీయ కక్షతో తగలబెడతారా? ఇదేనా మీ రాజకీయం? తగలబెట్టడం, కూలగొట్టడం వంటి తమ సాంప్రదాయ క్షుద్ర రాజకీయం నుంచి వైసీపీ ఇంక బయటకు రాదా?(2/2) pic.twitter.com/9uxeYwuTRF
— N Chandrababu Naidu (@ncbn) November 12, 2022
ఇవీ చదవండి: