ETV Bharat / state

బస్సు నడుపుతుండగా డ్రైవర్​కు గుండెనొప్పి..అంతలోనే..! - చంద్రగిరి లేటెస్ట్​ అప్​డేట్​

bus driver died: పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారిపై పల్లెవెలుగు బస్సు దూసుకుపోతోంది. అంతలోనే డ్రైవర్​కు గుండెపోటు వచ్చింది. బస్సు ఒక్కసారిగా అదుపుతప్పి.. ఇది గమనించిన ఓ ప్రయాణికుడు స్టీరింగ్​ను కంట్రోల్​ చేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ సమయంలో బస్సులో 69 మంది ప్రయాణికులున్నారు.

bus driver died
గుండెపోటుతో డ్రైవర్​ మృతి తప్పిన ప్రమాదం
author img

By

Published : Mar 4, 2022, 2:12 PM IST

Heart attack to Bus Driver: చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం అగరాల వద్ద ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారిలో మదనపల్లె డిపోకు చెందిన పల్లె వెలుగు బస్సు వెళ్తోంది. ఒక్కసారిగా డ్రైవర్‌ రవి గుండెపోటుతో సీటులోనే మృతి చెందాడు. దీంతో బస్సు అదుపుతప్పి పక్కకు దూసుకెళ్లబోయింది. ఇది గమనించిన ఓ ప్రయాణికుడు బస్సు స్టీరింగ్​ను కంట్రోల్​ చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

మదనపల్లె నుంచి పుంగనూరు మీదుగా 69 మందితో పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారిలో వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ ప్రయాణికుడు చాకచక్యంగా వ్యవహరించడంతో 69 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.

ఇదీ చదవండి:

Road Accident: వేర్వేరు చోట్ల ప్రమాదాలు...గాయపడ్డ 14మంది ప్రయాణికులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.