ETV Bharat / state

బాలుడి కిడ్నాప్​... 48 గంటల్లో ఛేదించిన పోలీసులు - పశ్చిమగోదావరి జిల్లా తాజా సమాచారం

బాలుడి కిడ్నాప్ కేసును పాకాల పోలీసులు 48 గంటల్లో ఛేదించారు. కిడ్నాప్ చేసిన నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు.

బాలుని కిడ్నాప్​ను 48 గంటల్లో ఛేదించిన పోలీసులు
బాలుని కిడ్నాప్​ను 48 గంటల్లో ఛేదించిన పోలీసులు
author img

By

Published : Nov 29, 2019, 11:19 PM IST

బాలుడి కిడ్నాప్​... 48 గంటల్లో ఛేదించిన పోలీసులు

చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలంలో రెండురోజుల క్రితం అదృశ్యమైన బాలుడు దొరికాడు. 48 గంటల వ్యవధిలో ఈ కేసును పోలీసులు ఛేదించారు. ఈనెల 24న బాలుడు ఇమ్రాన్ (11) ఆడుకోవడానికి వెళ్లాడు. మంగళవారం వరకు కనపడలేదు. తల్లిదండ్రులు పాకాల పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. గురువారం సాయంత్రం పాకాల మండలం నేండ్రగుంట వద్ద బాలుడు ఇమ్రాన్​ని గుర్తించి... కిడ్నాపర్​ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కిడ్నాపర్ పలు నేరాల్లో నిందితుడిగా ఉన్నాడని పోలీసులు తెలిపారు. అతన్ని అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు. అనంతరం బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు.

ఇదీ చదవండి :

బాలుడు కిడ్నాప్... తండ్రే సూత్రధారి..!

Intro: పాకాల మండలం శ్రీనివాస నగర్లో కిడ్నాప్ అయిన బాలుని తల్లిదండ్రులకు అప్పగించిన పాకాల పోలీసులు........Body: Ap_tpt_36_29_baludi_kidnap_sukhantam_av_ap10100

కిడ్నాప్ అయిన బాలున్ని పాకాలపోలీసులు 48గంటల్లో చేదించరు.బాలు ని కిడ్నాప్ చేసిన నిందితుడుని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.....

చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం స్థానిక పాకాల పోలీస్ స్టేషన్ పరిధిలో గత రెండురోజులక్రితం అదృశ్యమైన బాలున్ని 48 గంటల వ్యవధిలో పోలీసులు ఛేదించారు. ఈనెల 24వ తేదీ ఆదివారం బాలుడు ఇమ్రాన్ 11 సంవత్సరాలు ఆడుకోవడానికి వెళ్లి మంగళవారం వరకు కనపడకపోవడం తో తల్లిదండ్రులు దౌలత్ పాకాల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
పాకాల ఎస్.ఐ రాజశేఖర్, సిబ్బంది సోమశేఖర్ లు కలిసి కేసు దర్యాప్తులో భాగంగా గురువారం సాయంకాలం పాకాల మండలం నేండ్రగుంట వద్ద కిడ్నాప్ కు గురైన బాలుడు ఇమ్రాన్ ని గుర్తించి, కిడ్నాపర్ మణి 42 సం" ఇతను వేలంతవలం గ్రామం,వధకరిపతి పంచాయతీ, చిట్టూరు జిల్లా, కేరళ రాష్ట్రానికి చెందిన వాడుగా గుర్తించారు. ఇతను పలు నేరాల్లో నిందితుడుగా ఉన్నాడని పోలీసులు తెలిపారు. అతన్ని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు .అనంతరం బాలున్ని తల్లిదండ్రులకు అప్పగించారు. చిన్నపిల్లలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని...... అనుమానితులు ఉంటే వెంటనే స్థానిక పోలీలులకు తెలియజేయాలని పోలీసులు కోరారు.ఈ కేసును ఛేదించడం లో పాకాల ఎస్.ఐ రాజశేఖర్ ను అభినందించారు,హెడ్ కానిస్టేబుల్ సోమశేఖర్ కు రెండు వేల రూపాయలు రివార్డ్ ను సి.ఐ ఆశీర్వాదం చేతుల మీదుగా అందజేశారు.Conclusion:పి.రవికిషోర్,చంద్రగిరి.9985555813.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.