ETV Bharat / state

రహదారి భద్రతపై అవగాహన అవసరం - చిత్తూరు జిల్లా

రహదారి భద్రతపై ప్రతిఒక్కరికీ అవగాహన అవసరమని పలమనేరు డీఎస్పీ అరీఫుల్లా తెలిపారు. చిత్తూరు జిల్లా శాంతిపురంలో రహదారి భద్రతపై జరిగిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు.

అవగాహన సదస్సు నిర్వహిస్తున్న డీఎస్పీ
author img

By

Published : Jul 27, 2019, 7:17 AM IST

అవగాహన సదస్సు నిర్వహిస్తున్న డీఎస్పీ

రహదారి నిబంధనలు అందరూ పాటిస్తే ప్రమాదాలు నివారించొచ్చని డీఎస్పీ అరీఫుల్లా తెలిపారు. ఆటో చోదకులు పరిమితికి మించి ప్రయాణికులను తరలించొద్దని సూచించారు. ద్విచక్ర వాహనదారులు విధిగా శిరస్త్రాణం ధరించాలని చెప్పారు. ఇందులోభాగంగా రోడ్డు ప్రమాదాల నివారణపై వీడియో ప్రదర్శన ఏర్పాటు చేశారు. సీఐ కృష్ణమోహన్, ఎస్ఐ మురళి మోహన్, సిబ్బంది పాల్గొన్నారు.

ఇదీ చూడండి విజయవాడ-నర్సాపురం మార్గంలో రైళ్లు రద్దు

Drass (JandK), July 26 (ANI): Army Chief General, Bipin Rawat paid tribute at Kargil War Memorial to soldiers martyred in Kargil War. Nation today is celebrating the 20th anniversary of Kargil Vijay Diwas to commemorate the success of 'Operation Vijay'. Kargil War was an armed conflict between India and Pakistan which took place in 1999.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.