ETV Bharat / state

'జాగ్రత్తలు పాటించకుంటే ప్రాణాలను యమభటులు పట్టుకెళ్తారు' - శ్రీకాళహస్తిలో కరోనా వైరస్​పై అవగాహన

కరోనా వైరస్​ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శ్రీకాళహస్తి పోలీసులు అవగాహన కార్యక్రమం చేపట్టారు. కళాకారులకు కరోనా వైరస్, యమ భటుల వేషం వేయించి రోడ్లపై తిరుగుతూ సూచనలు ఇప్పించారు.

awareness program on corona in srikalahasti chittore distirct
కరోనా వైరస్​పై పోలీసుల అవగాహన కార్యక్రమం
author img

By

Published : Aug 23, 2020, 9:28 PM IST

కరోనా వైరస్​ నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పోలీసులు వినూత్నంగా అవగాహన కార్యక్రమం చేపట్టారు. పట్టణంలో రోజురోజుకూ వైరస్ విజృంభిస్తున్నందున ఈ కార్యక్రమం నిర్వహించారు. కళాకారులకు కరోనా వైరస్, యమ భటుల వేషం వేయించి రోడ్లపై తిరుగుతూ సూచనలు ఇప్పించారు. సరైన జాగ్రత్తలు పాటించకపోతే జరిగే అనర్థాల గురించి వివరించారు. కనీస జాగ్రత్తలు పాటించకపోతే ప్రాణాలను యమభటులు పట్టుకెళ్తారని సందేశం వచ్చేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఇవీ చదవండి..

రాష్ట్రంలో కొత్తగా 7895 కరోనా కేసులు...93 మరణాలు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.