స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులతో కలిసి చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని సందర్శించారు. స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, ఆలయ ఈవో పెద్దిరాజు.. సీతారాం కుటుంబానికి ఘన స్వాగతం పలికారు. స్వామి, అమ్మవార్ల దర్శనం చేయించారు. అనంతరం ఆలయం తరఫున తీర్థప్రసాదం, జ్ఞాపిక అందజేశారు.
ఇదీ చదవండి..