చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో అత్యధికంగా 43 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. 80వేల జనాభా ఉన్న పట్టణంలో...అత్యధిక స్థాయిలో కేసులు రావటంతో... వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యలపై ప్రభుత్వం దృష్టి సారించింది. కేవలం శ్రీకాళహస్తి కోసమే ప్రత్యేకంగా ఓ ఐఏఎస్ అధికారిని నియమించి అక్కడి పరిస్థితులను పర్యవేక్షిస్తుంది. నిత్యవసరాల కోసం ప్రజలు నిర్దేశిత సమయాల్లోనూ బయటకి రాకుండా పూర్తిస్థాయిలో లాక్డౌన్ ను కట్టుదిట్టం చేస్తోంది.శ
ఇదీచదవండి.