ETV Bharat / state

సైకిల్ పంపిణీకి ఎన్నికల కోడ్ తో బ్రేకులు

ఎన్నికల సందర్భంగా చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలోని సైకిళ్ల పంపిణీ నిలిచిపోయింది. విద్యార్థులకు పంపిణీ చేయాల్సిన సమయంలో కోడ్ రావడంతో ద్విచక్రవాహనాలన్నీ వృథాగా ఉండిపోయాయి.

author img

By

Published : Apr 24, 2019, 5:31 PM IST

Updated : Apr 24, 2019, 6:39 PM IST

ఎన్నికల కోడ్ తో నిలచిన సైకిల్ పంపిణి
సైకిల్ పంపిణీకి ఎన్నికల కోడ్ తో బ్రేకులు

ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల కోసం శ్రీకాళహస్తిలో సైకిళ్లు సిద్ధం చేశారు. ఇంతలో ఎన్నికల కోడ్ వచ్చింది. ఇది సైకిళ్ల పంపిణీకి అడ్డంకిగా మారింది.

విద్యార్థులకు పంపిణీ చేయాల్సిన సైకిళ్ల విడిభాగాలు శ్రీకాళహస్తి విద్యావనరుల కేంద్రానికి ఎప్పుడో చేరుకున్నాయి. విడి భాగాలను సైకిల్​గా సిద్ధం చేయించారు. మండల వ్యాప్తంగా 8 , 9 తరగతులు చదువుతున్న 1352 మంది విద్యార్థులకు వీటిని పంపిణీ చేయాల్సిఉంది. ఎన్నికలు ఉండడంతో పంపిణీకి సిద్ధమైన సైకిళ్లను కార్యాలయ ఆవరణంలో నిల్వ ఉంచారు. కోడ్ ముగిసిన వెంటనే పంపిణీ చేసేందుకు సిద్ధం చేస్తున్నారు.

ఇవీ చదవండి

'పశు సంపద ఉన్న రైతు ఆత్మహత్య చేసుకోలేదు'

Intro:ap_vzm_36_24_panta_nastam_avb_c9 ఆరుగాలం కష్టపడి పంట పండించే రైతుకు కష్టకాలం ఎదురయింది అకాల వర్షాలతో చేతికి అందివచ్చే పంట నేను పాలుకావడంతో తీవ్ర నష్టాన్ని రైతులు చవిచూడాల్సి వచ్చింది

Body:విజయనగరం జిల్లా పార్వతీపురం నియోజకవర్గంలో లో రైతులకు అకాల వర్షాలు తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి 5 రోజుల క్రితం ఈదురు గాలులకు మామిడి పంట తీవ్రంగా దెబ్బతింది మంగళవారం సాయంత్రం గాలి బీభత్సం తో పాటు భారీ వర్షం కురిసింది ఈ దెబ్బకు వరి అరటి పంటలు బాగా దెబ్బతిన్నాయి ముఖ్యంగా సీతానగరం మండలంలో లో గాలి బీభత్సానికి వరి పంట నేలమట్టమైంది అరటి చెట్లు విరిగిపడ్డాయి మరో వారం పది రోజుల్లో కోత కోయాల్సిన వరి పంట బోర్లా పడి పోయింది పక్వానికి వచ్చిన రెడ్డి గారు నేల మట్టం అయ్యాయి నోటి కాడ కూడు మట్టి పాలైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అకాల వర్షాలు నిలువెల్లా ఉంచడంతో రైతులు అప్పుల పాలయ్యారు అధికారులు పంట నష్టాన్ని అంచనావేసి ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు

Conclusion:సీతానగరం మండలం chalam నాయుడు వలస వద్ద నేలకొరిగిన వరి పంట లక్ష్మీపురం వద్ద ధ్వంసమైన అరటి పంట విరిగిపడిన అరటి గెలలు
Last Updated : Apr 24, 2019, 6:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.