తిరుమలకు త్వరలోనే 150 నుంచి 200 ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించనున్నట్లు రవాణాశాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. తిరుమల కొండపై కాలుష్యాన్ని తగ్గించే చర్యల్లో భాగంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు వెల్లడించారు. ఎలక్ట్రిక్ బస్సులు ఇవ్వాలని తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చేసిన అభ్యర్థనపై సీఎం జగన్ సానుకూలంగా స్పందించారని పేర్ని నాని తెలిపారు.
తిరుమలకు త్వరలో 200 ఎలక్ట్రిక్ బస్సులు! - తిరుమలకు త్వరలో 200 ఎలక్ట్రిక్ బస్సులు
తిరుమల కొండపై కాలుష్య నియంత్రణ చర్యలో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఎలక్ట్రిక్ బస్సులు నడపనుంది. బస్సులు కావాలని తితిదే చైర్మన్ సీఎం జగన్ను కోరగా.. 150-200 బస్సులకు అంగీకారం తెలిపారు.
ttd
తిరుమలకు త్వరలోనే 150 నుంచి 200 ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించనున్నట్లు రవాణాశాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. తిరుమల కొండపై కాలుష్యాన్ని తగ్గించే చర్యల్లో భాగంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు వెల్లడించారు. ఎలక్ట్రిక్ బస్సులు ఇవ్వాలని తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చేసిన అభ్యర్థనపై సీఎం జగన్ సానుకూలంగా స్పందించారని పేర్ని నాని తెలిపారు.
Intro:666Body:888Conclusion:కడప జిల్లా కలసపాడు మండలం పెండ్లిమర్రిచెరువుకు గండి పడింది. నల్లమల అడవులలో కురిసిన వర్షానికి చేరిన వరద నీరంతా వృథాగా పోతోంది .దీంతో ఈ చెరువు కింద ఉన్న ఆయకట్టుకు నీరు అందకుండా పోయింది. ఫలితంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఎగువ సగిలేరు జలాశయానికి వరద నీరు చేరుతుంది .వచ్చిన నీటిని పి టి ఎస్ ఛానల్స్ ద్వారా పోరుమామిళ్ల కలసపాడు తో పాటు మరో 6 చెరువులకు నీరు వదులుతున్నారు .వర్షాభావంతో బాధపడుతున్న రైతులకు నల్లమల అడవుల్లో వర్షానికి రైతులు సంతోషిస్తున్నారు.